Sunday, December 8, 2019

H1B visa electronic registration



Read also:

హెచ్1బీ వీసాల జారీకి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆ ప్రక్రియ 6 2021 ఏడాది కోటాకు సంబంధించిన హెచ్1బీ వీసాల జారీకి ఎలక్ట్రానిక్ - రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు అమెరికా పౌర , వలస సేవల సంస్థ ( యూఎస్ సీఐఎస్ ) తెలిపింది . వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొంది . అమెరికాలో కొలువుల కోసం ఎదురుచూసే భారత ఐటీ ప్రొఫెనలకు హెచ్1బీ వీసా ఓ వరం లాంటింది.అమెరికా సంస్థలు ప్రతి ఏటా నిపుణులైన విదేశీయులను ఈవర్క్ పర్మిట్ఆ ద్వారా నియమించుకుంటాయి.హెచ్1బీవీసాకు భారతీయులతోపాటు చైనీయులు ఎక్కువగా పోటీపడుతుంటారు . 2021 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 65 , 000 హెచ్1బీ వీసాలను జారీ చేయనున్నారు . ఇందులో తొలి 20 వేల దరఖాస్తులను అమెరికాకు చెందిన నిపుణుల కోసం కేటాయిస్తారు . మిగతా కోటా కింద విదేశీ ప్రతిభావంతుల న నియామకానికి సంబంధించి అమెరికా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . 2020 మార్చి 1 నుంచి 20 వరకు తొలుత ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని యూఎస్ సీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ మార్క్ ఎ కౌమాన్స్ తెలిపారు . ఇందులో ఎంపికైన దరఖాస్తులకు సంబంధించి ఆయా సంస్థలు పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :