Saturday, December 21, 2019

Gorld rates in market



Read also:

24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 38,140
22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 36,300
వెండి కిలో ధర రూ.44,700
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,140, విజయవాడలో రూ.38,840, విశాఖపట్నంలో రూ.39,310, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో రూ.38,170గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,300, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,160, ప్రొద్దుటూరులో రూ.36,020, చెన్నైలో రూ.36,360గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,700, విజయవాడలో రూ.45,700, విశాఖపట్నంలో రూ.45,600, ప్రొద్దుటూరులో రూ.45,700, చెన్నైలో రూ.47,900 వద్ద ముగిసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :