Sunday, December 15, 2019

good opportunity to disabled persons



Read also:

గ్రామ వాలంటీర్లకు తెలియజేయడమేమనగా డిసెంబర్ 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి బర్త్ డే నాడు వికలాంగులకు  వీల్ చైర్స్ , ట్రై సైకిల్ మరియు చెవిటి మిషన్ లు అంద చేయును కావున , మీ ఏరియాలో ఉన్న వికలాంగుల చే దరఖాస్తు చేయించండి. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ , సదరం సర్టిఫికెట్ , వైకల్యం కనబడుతూ ఫోటో , క్యాస్ట్ సర్టిఫికెట్ .
దరఖాస్తుకు మీసేవ ద్వారా ఈ కింది వెబ్ సైట్లో చేయించుకోవలెను.
మీ సేవలో దరఖాస్తు చేసిన అప్లికేషన్ ప్రింట్ తో పైన తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్  జతచేసి మండల ఆఫీసులో అందజేయవలెను.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :