More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Monday, December 16, 2019

Good news for JIO users

Read also:

ఫ్రీ కాలింగ్.ఫ్రీ డేటా.ఫ్రీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టిన జియో.ప్రస్తుతం ఫ్రీ ని తగ్గించేసి వినియోగదారులపై భారం మోపడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఫ్రీ ముచ్చట చెప్పి మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 4జీ స్థానాన్ని త్వరలో 5జీ చేయనుంది. అంతకుముందే కాలింగ్ విషయంలో ఓ అసాధారణ ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. అదే వైఫై కాలింగ్.
ఈ ఫీచర్ ను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా జియో కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ సేవలను జియో కూడా ఉచితంగా అందించనుండటం విశేషం. ఈ ఫీచర్ ద్వారా కలిగే ప్రధాన లాభం ఏంటంటే.. కొంతమంది ఇళ్లలో నెట్ వర్క్ సరిగ్గా పనిచేయదు.
వారు కాల్స్ మాట్లాడలంటే తప్పనిసరిగా ఇంటి బయటకు వచ్చో, లేకపోతే మేడ మీదకు వెళ్లో ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే.మీ ఇంట్లో సిగ్నల్ లేకపోయినా వైఫైకు కనెక్ట్ చేసుకుంటే చాలు.మరింత స్పష్టంగా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. సాధారణ మొబైల్ నెట్ వర్క్ కాలింగ్ కంటే మరింత నాణ్యతతో ఈ వైఫై కాలింగ్ పని చేయనుంది. మరి ఈ ఫీచర్ ను మనదగ్గర ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తుందో చూడాలి.


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :