Monday, December 30, 2019

Flipkart year ending sale



Read also:

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ‘క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ డేస్ సేల్’లో పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. గూగుల్ ‘పిక్సెల్ 3ఎ ఎక్స్ఎల్’, ‘వివో జడ్1ప్రొ’, ‘వివో జడ్1ఎక్స్’, ‘ఆసుస్ 5జడ్’, ‘ఆసుస్ మ్యాక్స్ ఎం2’, ‘లెనోవో కె10 నోట్’, ‘బ్లాక్‌ షార్క్ 2’ వంటి ఫోన్లపై రాయితీలు ప్రకటించగా, ‘ఆసుస్ 6జడ్’, ‘ఎంఐ ఎ3’లపై అదనంగా మార్పిడి (ఎక్స్‌చేంజ్) రాయితీలు ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైళ్ల కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. డిసెంబరు 31 వరకు ఈ సేల్ కొనసాగనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :