Tuesday, December 3, 2019

fipkart bumper offer for students



Read also:

స్టూడెంట్లకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ ప్లస్ మెంబర్షిప్ ఉచితం

ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్టూడెంట్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది . తన ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ ను స్టూడెంట్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది . అందుకుగాను స్టూడెంట్లు ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో తమ కాలేజ్ ఐడీ ప్రూఫ్ , ఇతర వివరాలను ఎంటర్ చేసి సదరు మెంబర్ షిపు అప్లయి చేయాలి . దీంతో వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్ , మెసేజ్ వస్తాయి . ఆ తరువాత స్టూడెంట్లు తమ ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ ను ఉపయోగించుకోవచ్చు . కాగా ఈ మెంబర్ షిఫ్ట్ ఫ్లిప్ కార్ట్ లో వినియోగదారులు కొనే ప్రొడ లను ఉచితంగా , వేగంగా డెలివరీ అందుకోవచ్చు . అలాగే ప్రత్యేక సేల్ లు నిర్వహించినప్పుడు సాధారణ యూజర్ల కన్నా ముందుగానే ప్లస్ మెంబర్లకు సేల్ లు అందుబాటులోకి వస్తాయి . ఇక ఫ్లిప్ కార్ట్ లో రూ . 100 విలువైన వస్తువును కొనుగోలు చేస్తే 4 సూపర్ కాయిన్స్ ఇస్తారు . అలా కాయిన్స్ జమ అయ్యాక నిర్దిష్ట మొత్తంలో కాయిను ఫ్లిప్ కార్ట్ సదరు ప్లస్ మెంబర్ షిప్ ను మళ్లీ రెన్యువల్ చేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :