Friday, December 20, 2019

eggs chicken provide through ration



Read also:

రేషన్ ద్వారా చికెన్, గుడ్లు, చేపలు తదితర మాంసాహర పదార్థాలు సరఫరా 

  • ఇకపై రేషన్‌లో సబ్సీడీ ద్వారా మాంసాహార పదార్థాలు పంపిణీ చేయాలనుకుంటోందట నీతి అయోగ్.
  • ఇప్పటికే రేషన్‌ ద్వారా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, నూనెలు, చక్కెర వంటి సరుకులు అందజేస్తున్నారు.
  • ఇప్పుడు పౌష్టికాహార పదార్థాలను కూడా దేశంలోని ప్రజలకు అందజేయాలని అనుకుంటుందట. దీంతో.చికెన్, గుడ్లు, చేపలు తదితర మాంసాహర పదార్థాలను ఈ జాబితాలో చేర్చింది.
  • పౌష్టికాహార లోపాన్ని నివారించి.. పేద ప్రజలకు పుష్టికరమైన ఆహారాన్ని వీలైనంత తక్కువ ధరలకే అందజేయాలని ఈ ప్రదిపాదనను తీసుకొచ్చినట్టు సమాచారం.
  • ముఖ్యంగా చిన్నారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని.ఇలా అయితే చవకగా వారికి లభించే అవకాశం కూడా ఉంటుందని నీతి అయోగ్ భావిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :