Friday, December 13, 2019

DSC SGT news



Read also:

డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలంటూ హైకోర్టు "స్టే ఉత్తర్వులు "జారీ

డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలంటూ హైకోర్టు "స్టే ఉత్తర్వులు "జారీ
డీఎస్సీ-2018 ఎస్జీటీ(తెలుగు) నియామకాలు పై  *కీ అభ్యంతరాలు, యాడ్ స్కోర్,నార్మలైజేషన్* వంటి  పలు కీలక అంశాల పై పలు కేసులు హైకోర్టు నందు నమోదైన విషయం తెలిసిందే.
కోర్ట్ నుంచి ఎటువంటి తుది ఉత్తర్వులు రానప్పటికీ,స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని నియామక ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా *ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు ఈ నెల 5 వ తేదీనాడు షెడ్యూల్ ప్రకటించి,ప్రాసెస్ ను మొదలుపెట్టడం జరిగింది.
దీనితో నేడు ఆ కేసులలో కొన్ని హైకోర్టుకు హియరింగ్ కు రాగా వాదనలు విన్న కోర్ట్ *తుది ఉత్తర్వులు వెళ్లడయ్యే వరకూ ఎస్జీటీ విభాగం నందు నియామకాలుకు సంభందించిన ప్రాసెస్ ను ముందుకు తీసుకు పోరాదని హైకోర్టు స్టే ఉత్తర్వులు ను జారీచేసింది.
దీంతో డీఎస్సీ ఎస్జీటీ నియామక ప్రక్రియ మరి కొన్నాళ్ళు పాటు జాప్యం జరిగే పరిస్థితి కనబడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :