Monday, December 30, 2019

Bank holidays in january 2020



Read also:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించిన సెలవుల ప్రకారం జనవరిలో బ్యాంకులు మొత్తం 7 రోజులు పనిచేయవు జనవరిలో మీకు ముఖ్యమైన బ్యాంకు పనులు ఏమైనా ఉన్నాయా? బ్యాంకులో ఏవైనా లావాదేవీలు ప్లాన్ చేశారా? అయితే జనవరిలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలువులు ఉన్నాయో తెలుసా? బ్యాంకులు ఏఏ రోజుల్లో పనిచేస్తాయో ముందే తెలుసుకుంటే లావాదేవీలను ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే సెలవు రోజున బ్యాంకులకు వెళ్లి పని జరగకుండా తిరిగిరావాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించిన సెలవుల ప్రకారం జనవరిలో బ్యాంకులు మొత్తం 7 రోజులు పనిచేయవు.
జనవరి 5- ఆదివారం
జనవరి 11- రెండో శనివారం
జనవరి 12- ఆదివారం
జనవరి 15- సంక్రాంతి
జనవరి 19- ఆదివారం
జనవరి 25- నాలుగో శనివారం
జనవరి 26- ఆదివారం, రిపబ్లిక్ డే

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :