Tuesday, December 10, 2019

Bad news for employees



Read also:

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.2020లో ఈ ఐదు పండుగలకు సెలవు కోల్పోయినట్టే

2020లో సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ప్రకటించిన జాబితాలో ఐదు పండుగలు సాధారణంగా సెలవులు ఉండే రెండో శనివారం, ఆదివారాల్లోనే రానుండడం విశేషం. వారాంతపు సెలవుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే. రిపబ్లిక్ డే, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి పండుగలు ఆదివారం రోజు వచ్చాయి. దీపావళి పండుగ రెండో శనివారం వచ్చింది. వీటితోపాటు మరో ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలిడే) బసవ జయంతి కూడా ఆదివారమే వచ్చింది.

బోగీ- జనవరి 14 (మంగళవారం)సంక్రాంతి-జనవరి 15(బుధవారం)
​‍కనుమ- జనవరి16 (గురువారం)
మహాశివరాత్రి- ఫిబ్రవరి 21(శుక్రవారం)
ఉగాది- మార్చి 25(బుధవారం) శ్రీరామ నవమి- ఏప్రిల్ 02 (గురువారం)
గుడ్‌ఫ్రైడే- ఏప్రిల్ 10(శుక్రవారం)
అంబేడ్కర్ జయంతి- ఏప్రిల్ 14(మంగళవారం)
రంజాన్- మే 25 (సోమవారం)
బక్రీద్ - ఆగస్టు 1 (శనివారం)
శ్రీకృష్ణాష్టమి- ఆగస్టు 11 (మంగళవారం)
స్వాతంత్య్ర దినోత్సవం- ఆగస్టు 15(శనివారం)
వినాయక చవితి- ఆగస్టు 22 (శనివారం)
గాంధీ జయంతి- అక్టోబర్ 02(శుక్రవారం)
దుర్గాష్టమి- అక్టోబర్ 24 (శనివారం)
మిలాద్ ఉన్ నబీ- అక్టోబర్ 30 (శుక్రవారం)
క్రిస్మస్ -డిసెంబర్ 25(శుక్రవారం)
రెండో శనివారం, ఆదివారం వచ్చే సెలవులు ఇవే:
గణతంత్ర దినోత్సవం- జనవరి 26(ఆదివారం)
బాబు జగ్జీవన్ రాం జయంతి -ఏప్రిల్ 5(ఆదివారం)
మొహర్రం - ఆగస్టు 30 (ఆదివారం)
విజయదశమి -అక్టోబర్ 25 (ఆదివారం)
దీపావళి - నవంబర్ 14 (రెండో శనివారం)

ఆప్షనల్ హాలిడేస్ : 

నూతన సంవత్సరం - జనవరి 1(బుధవారం) హోలీ- మార్చి 10 (మంగళవారం) షబ్-ఏ-మేరాజ్ - మార్చి 23(సోమవారం) మహవీర్ జయంతి -ఏప్రిల్ 06 (సోమవారం) షబ్-ఏ-బరాత్- ఏప్రిల్ 09 (గురువారం) బుద్ధపూర్ణమి- మే 07 (గురువారం) షహదత్ హజ్రత్ అలీ- మే 14 (గురువారం) షబ్-ఏ-ఖదర్ -మే 21 (గురువారం) జుమతుల్ విదా- మే 22 (శుక్రవారం) రథయాత్ర - జూన్ 23 (మంగళవారం) వరలక్ష్మీ వ్రతం- జూలై 31 (శుక్రవారం) ఈద్-ఏ-గధీర్ - ఆగస్టు 7 (శుక్రవారం) పార్శి కొత్త ఏడాది రోజు​ -ఆగస్టు 20( గురువారం) 9వ మొహర్రం- ఆగస్టు 29 (శనివారం) మహాలయ అమావాస్య- సెప్టెంబర్‌17 (గురువారం) అర్బాయిన్ అక్టోబర్ 08 - (గురువారం) యాజ్ దుహమ్ షరీష్- నవంబర్ 27 (శుక్రవారం) కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి-నవంబర్‌30(సోమ) క్రిస్మస్ ఈవ్ - డిసెంబర్ 24( గురువారం) బాక్సింగ్‌ డే - డిసెంబర్‌ 26(శనివారం) బసవ జయంతి- ఏప్రిల్ 26 (ఆదివారం)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :