Friday, December 13, 2019

Aadhar services are simple now



Read also:

ఆధార్ అప్ డేట్ మరింత సులభం ఆధార్ అప్ డేట్ మరింత సులభతరం కానుంది . ఇందుకోసం UIDAI ఎంఆధార్ ( mAadhaar ) యాప్ ను లాంచ్ చేసింది.ఆండ్రాయిడ్ , IOS యూజర్లు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ కార్డులో మీకు కావాల్సిన అన్ని మార్పులను చేసుకోవచ్చు.ఆధార్‌ను రీప్రింట్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది .రీప్రింట్ కోసం రూ.50 ఖర్చు కానుండగా.15 రోజుల్లోనే మీ ఇంటికి కొత్త ఆధార్ కార్డు డెలివరీ కానుంది.

Uses of mAadhaar Android APP

Lock and unlock your biometrics as and when requested by you through mAadhaar application 
  • Update your mAadhaar profile 
  • Lock Aadhaar
  • Download Aadhaar or Order reprint of Aadhaar 
  • Submit a request for Address update or Address Validation Letter 
  • Request Services 
  • View Notification report 
  • Generate and fetch VID  
  • Check any of the status requests

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :