More ...

Tuesday, December 3, 2019

Mega Job MelaRead also:

నిరుద్యోగులకు శుభవార్త.ఉద్యోగాల మేళా

ప్రస్తుతం చాలా మంది బీటెక్‌లు పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు. కొందరు స్టడీ పూర్తవగానే జాబ్స్ చేస్తుంటే చాలా మంది అవకాశాలు లేక మంచి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే చాలా ప్రైవేట్ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌, ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఫ్రెషర్స్‌, అనుభవం ఉన్నవారి కోసం సువర్ణావకాశం ఎదురు చూస్తుంది. బ్యాచిలర్స్ డిగ్రీ తదితర అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్

హైదరాబాద్‌లోని వాయిడ్‌మెయిన్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 0-1 సంవత్సరాలు,
స్కిల్స్:జావా, జావాశర్వలెట్స్‌, జెఎస్‌పి, జెడిబిసి, పైథాన్ (Java, Java Servlets, jsp, jdbc, Python) హైదరాబాద్ లోనే ఉద్యోగం ధరఖాస్తు కొరకు సంప్రదించవలసిన ఈ మెయిల్ ఐడి.

ముంబయిలోని పేపర్స్ ప్లేన్ సంస్థ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.
యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్,
అర్హత: ఏదైనా డిగ్రీ,
అనుభవం: 1-5 సంవత్సరాలు,
స్కిల్స్: HTML, CSS, పని చేయవలసిన చోటుః ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మీ అప్లికేషన్‌ను ధరఖాస్తు చేసుకోగలరు.

iOS డెవలపర్ కొరకు చెన్నైలోని టెన్ మైల్స్ సంస్థ ఐవోఎస్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు. iOS డెవలపర్,
అర్హత: ఏదైనా డిగ్రీ,
అనుభవం: 2+ సంవత్సరాలు,
స్కిల్స్: HTML, CSS,
పనిప్రదేశం: చెన్నై.
స్కిల్స్: ObjectiveC/Swift & iOS SDK, కోర్ డేటా, REST API సర్వీసెస్, ఫోటోషాప్, UX ప్రొటోటైపింగ్ టూల్స్.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్‌లోని ఎంబ్లిక్స్ సొల్యూషన్స్ సంస్థ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్,
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 1-2 సంవత్సరాలు,
పనిప్రదేశం: హైదరాబాద్,
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌కు రెజ్యూమ్ పంపాలి.

పీహెచ్‌పీ డెవలపర్ పుణేలోని పెజల్‌టెక్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
పీహెచ్‌పీ డెవలపర్అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: ఫ్రెషర్స్.
స్కిల్స్: CMS, CorePHP, MySql, JQuery, HTML5, JavaScript.
పనిప్రదేశం: పుణే.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌కు రెజ్యూమ్ పంపాలి.

సేల్స్‌ఫోర్స్ డెవలపర్ బెంగళూరులోని నెక్సియా సంస్థ సేల్స్‌ఫోర్స్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
సేల్స్‌ఫోర్స్ డెవలపర్,
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
అనుభవం: ఫ్రెషర్స్/ ఎక్స్‌పీరియన్స్.
పనిప్రదేశం: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ హైదరాబాద్‌లోని ఇన్‌సైడ్ వ్యూ సంస్థ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
అనుభవం: 3-5 సంవత్సరాలు.
స్కిల్స్: API, REST/JSON, UNIX, Web Services/SOAP/Middleware, SLAs, CSAT.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

డేటా సైంటిస్ట్ పుణేలోని ఇన్నొప్లెక్సస్ సంస్థ డేటా సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
డేటా సైంటిస్ట్అర్హత: పీహెచ్‌డీ డిగ్రీ.
అనుభవం: 1-2 సంవత్సరాలు. స్కిల్స్: C, C++, Python, AI, etc..
పనిప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌కు రెజ్యూమ్ పంపాలి.

మార్కెటింగ్ మేనేజర్ నోయిడాలోని ఎఫెక్సెట్రా సంస్థ మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
మార్కెటింగ్ మేనేజర్అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 2-4 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

పీహెచ్‌పీ డెవలపర్ హైదరాబాద్‌లోని ఎంబ్లిక్స్ సొల్యూషన్స్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు * పీహెచ్‌పీ డెవలపర్అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: 1-2 సంవత్సరాలు స్కిల్స్: PHP, JavaScript, HTML5, CSS3.
పనిప్రదేశం: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌కు రెజ్యూమ్ పంపాలి.

ఈ పైన ఇచ్చిన మెయిల్ ఐడిలకు మీ వివరాలను పంపి ఉద్యోగాల కొరకు ధరఖాస్తు చేసుకోగలరు.

Subscribe to this Blog via Email :