Monday, November 18, 2019

Student Enrollment Verification Manual



Read also:

పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.
బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.
20 వ తేదీనుండి AP CFMS site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.
Consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.
డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమచేయబడతాయి.
పైన తెలిపిన యావత్తు కార్యక్రమం HM's పర్యవేక్షణలో PMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. 

Student Enrollment Verification Manual

  • Open https://schooledu.ap.gov.in/DSE/ website
  • Click on Student, it will be redirected to student corner https://schooledu.ap.gov.in/DSE/studentCorner.do
  • Click on Student Information System, it will redirect to https://studentinfo.ap.gov.in/DSE_CI/
  • Select your respective district and Login with the credentials ( username /password )
  • After logging to the page you will able to see below screen
  • Now you will be able to see the Total School Children of your school, pl download and verify the report with admission register in the school.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :