Thursday, November 28, 2019

Revised keys for appsc exams



Read also:

వివిధ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల రివైజ్డ్‌ ‘కీ’లను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వీటిని విడుదల చేసినట్లు కమిషన్‌ తెలిపింది. వీటిపై అభ్యంతరాలను డిసెంబరు 3లోగా పంపింపాలని కోరింది. ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహించినసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ మెయిన్స్‌లో 22 ప్రశ్నలను తొలగించి, 3 ప్రశ్నల ఆప్షన్లు మార్చారు. ఆగస్టు 26న నిర్వహించిన పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్‌-4) మెయిన్స్‌లో 8 ప్రశ్నల ఆప్షన్లను మార్చారు. ఈ ఏడాది మే 28-29 తేదీల్లో నిర్వహించిన ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ పరీక్షలో 3 ప్రశ్నలను తొలగించి, 16 ప్రశ్నల ఆప్షన్లను మార్చారు. కాగా, ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సర్వీసె్‌సలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) పోస్టులు, ఏపీ ఇన్ఫర్మేషన్‌.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :