Friday, November 1, 2019

Ordinance factory board



Read also:

అప్రెంటిస్‌షిప్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ 


స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ (ఓఎఫ్‌బీ) దేశవ్యాప్తంగా కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్‌ అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: దాదాపు 4805 (ఐటీఐ-3210, నాన్‌ ఐటీఐ-1595)
అర్హత: నాన్‌-ఐటీఐ అభ్యర్థులు మ్యాథమేటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులతో మాధ్యమిక్‌ (పదో తరగతి/ తత్సమాన), ఐటీఐ అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ
ఉత్తీర్ణత. వయసు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు చివరి వారం నుంచి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :