Saturday, November 16, 2019

Fit india program full details



Read also:

నవంబర్18 నుండి 23 వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలో నిర్వహించవలసిన FIT INDIA కార్యక్రమాల వివరాలు.
వారం రోజుల పాటు ఈ కింది కార్యకలాపాలను నిర్వహించ వలెను 
1)Magical Monday:ఈ రోజున సాంప్రదాయ క్రీడలు మరియు విద్యార్థుల వ్యక్తిగత క్రీడలు నిర్వహించ వలెను. ఉపాధ్యాయుల ఫిట్నెస్ను మరియు యోగ ప్రోటోకాల్ ను మూడు నిమిషాలు నిర్వహించ వలెను.
2)Tempting Tuesday:ఈ రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని   వహించవలెను. జీవితంలో చురుకుగా ఉండుటకు సూచనలు సలహాలు మరియు తల్లిదండ్రులకు  30 నిమిషాలపాటు  ఫిట్నెస్ మీద చర్చించ వలెను మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో yoga protocol నాలుగు నిమిషాలు చేయవలెను.
3)Winners Wednesday:ఉపాధ్యాయులుకు వర్సెస్ విద్యార్థులు సాంప్రదాయ క్రీడలను  నిర్వహించ వలెను. యోగ ప్రోటోకాల్  5 నిమిషాలు నిర్వహించ వలెను
4)Thursday Team Work:విద్యార్థులకు ఏదైనా బృంద గేమ్స్  లను ఆడించ వలెను మరియు యోగ ప్రోటోకాల్ ఆరు నిమిషాలు చేయవలెను
5)Friday Fitness Quiz:విద్యార్థులందరికీ స్పోర్ట్స్ మరియు  కే లో ఇండియా పైన QUIZ   నీర్వహించ వలెను మరియు yoga protocol ఏడు నిమిషాలు నిర్వహించ వలెను.
6)Sportier Saturdya: ఈ రోజున వినోదాత్మక క్రీడలు విద్యార్థులకు టీచర్లకు తల్లిదండ్రులకు నిర్వహించ వలెను.  విద్యార్థులకు అసెస్మెంట్ రిపోర్ట్ కార్డులు   ఇవ్వవలెను yoga protocol 8 నిమిషాలు నిర్వహించ వలెను
ప్రధానోపాధ్యాయులు పాఠశాలలోని PET/ పి డి లతో పై కార్యక్రమాలను ఫిజికల్  Literacy  పిరియడ్  లో నిర్వహించ వలెను. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలను సంబంధించి పాఠశాల స్థాయిలో ఫోటో డాక్యుమెంటేషన్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ కు సంబంధించిన  కార్యక్రమాలను  జిల్లా విద్యాశాఖ అధికారి కి పంపించవలెను.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :