Friday, November 1, 2019

e-Hazar enable for new promotion teachers



Read also:

నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసే విధానం.

మండల విద్యా శాఖాధికారులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల ముఖ్య విజ్ఞప్తి:
నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా DDOలాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను  పాత స్కూల్ లో  Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.

High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete  చెయ్యాలి.
MEO గారు DDO అయితే తమరి యొక్క CSE  login యందు ఉపాధ్యాయుల పేరు delete  చెయ్య వలెను.    

Process:

  • CSEసైట్ లో DDO  లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత cadre strength & TIS for Govt. Schools ఎంచుకోవాలి.  పాఠశాల పేరు select చేసి Go నొక్కి టీచర్ పేరు ఎదురుగా last లో Edit/Delete ఉంటుంది. Delete select చేసి ok చేయాలని తెలియ జేయడమైనది.
  • ప్రమోషన్ పొందిన పాఠశాలలో cse సైట్ యందు పేరు Add చేసే విధానం:
  • మండల పరిషత్ పాఠశాల అయితే meo గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM  గారు తమ యొక్క CSE సైట్ లో DDO  లాగిన్ యందు
  • Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.
  • 24 గంటల తర్వాత వారి పేరు eHazar నందు reflect అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :