Sunday, October 20, 2019

SBI PO Main examinations-2019 Results



Read also:

State Bank of India Recruitment of Probationary Officers in State Bank of India (Advertisement No. CRPD/PO/2019-20/01)

Result of the Main Examination held on 20th July 2019. Roll Numbers of Candidates Shortlisted for Phase - III (Group Exercise & Interview).

2వేల SBI PO ( ప్రొబేషనరి ఆఫీసర్ ) పోస్టులకు ఏప్రిల్ 1న జారీ అయిన నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. SBI అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. SBI PO ప్రిలిమినరీ పరీక్షలు జూన్ 8 & 9 తేదీల్లో నిర్వహించగా జూన్ 30వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 20వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు మూడు సంవత్సరాలు పనిచేసే కాలపరిమితితో పాటు 2 లక్షల బాండు సమర్పించాల్సి ఉంటుంది
SBI PO Main examinations-2019 Results

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :