Thursday, October 24, 2019

Kisan Vikas Patra scheme full details



Read also:

కిసాన్ వికాస్ పత్ర[అక్కడ డిపాజిట్ చేస్తే.మీ డబ్బు రెట్టింపవ్వడం ఖాయం]

మీరు కచ్చితమైన రాబడిని ఆశిస్తున్నారా?డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు రావాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశాన్ని మీ కోసమే. భారత పోస్టాఫీస్‌ రంగం వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందించే విషయం తెలిసిందే. అందులో పోస్టాఫీస్ కేవీపీ(కిసాన్ వికాస్ పత్ర) స్కీమ్ కూడా ఒక భాగం. అందులో డిపాజిట్ చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.1,000కి వెయ్యి, రూ.5,000కు రూ.5 వేలు, రూ.10,000కు రూ.10 వేలు, రూ.50,000కు రూ.50 వేలు ఇలా వస్తుంది.
Kisan vikas patra
‌అయితే ఇందులో మరో ట్విస్ట్ ఉందండి. అందులో డిపాజిట్ చేసిన వెంటనే మీ డబ్బు డబుల్ అవ్వదు. ఇందుకు 113 నెలల సమయం పడుతుంది. అంటే మీరు కేవీపీలో ఇన్వెస్ట్ చేసిన తరువాత 9 ఏళ్ల 5 నెలలు వేచి ఉండాలి.కాగా ప్రస్తుతం కేవీపీ డిపాజిట్లపై 7.6శాతం వడ్డీ లభిస్తోంది.
ఇక కిసాన్ వికాస్ పత్రాలను బ్యాంక్ లేదా పోస్టాఫీస్కు వెళ్లీ కేవీపీ పత్రాలను కొనొచ్చు. నగదు, చెక్, పే ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2.5 ఏళ్ల తర్వాత డబ్బులు అవసరమైతే వీటిని విక్రయించొచ్చు. ఒకవేళ కేవీపీ సర్టిఫికెట్ హోల్డర్ మరణిస్తే అప్పుడు కూడా డబ్బులు వెనక్కు వస్తాయి. అంతేకాదు కేవీపీ సర్టిఫికెట్లను ఒక వ్యక్తి పేరు నుంచి మరో వ్యక్తి పేరుకు మార్చుకోవచ్చు. ఒకవేళ కేవీపీ పత్రం కనిపించకుండాపోతే డూప్లికేట్ కేవీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ హోల్డర్ సర్టిఫికెట్, జాయింట్ ఏ టైప్ సర్టిఫికెట్, జాయింట్ బి టైప్ సర్టిఫికెట్ అనే మూడు రకాల కేవీపీలు ఉంటాయి.

For English Readers

Kisan Vikas Patra is a saving certificate scheme that was first launched in 1988 by India Post. It was successful in the early months but afterward, the Government of India set up a committee under the supervision of Shyamala Gopinath which gave its recommendation to the Government that KVP could be misused. Hence the Government of India decided to close this scheme and KVP was closed in 2011 and the new government relaunched it in 2014. 

Investment Limitations

KVP certificates are available in the denominations of Rs 1000, Rs 5000, Rs 10000 and Rs 50000. The minimum amount that can be invested is Rs 1000. However, there is no upper limit on the purchase of KVPs.

Tax Benefits

Kisan Vikas Patra does not offer any income tax benefits to the investor. No deduction u/s 80C is allowed on investment and the interest received upon maturity/withdrawal is fully taxable. However, withdrawals are exempted from Tax Deduction at Source (TDS) upon maturity.

Interest Income

The amount (Principal) invested in Kisan Vikas Patra would get doubled in 113 months. The rate of interest is 7.6%. from 29 June 2019.

Withdrawal

The amount of KVP can be withdrawn after 118 months (9 years and 10 months). The maturity period of a KVP is 2 years 6 months (30 months). Premature encashment of the KVP certificate is not permissible. The certificates can only be encashed in event of the death of the holder or forfeiture by a pledge or on the order of the courts.

Salient Features

  • Certificate can be purchased by an adult for himself or on behalf of a minor or by two adults.
  • KVP can be purchased from any Departmental Post office.
  • The facility of nomination is available.
  • Certificate can be transferred from one person to another and from one post office to another.
  • Certificate can be encashed after 2 & 1/2 years from the date of the issue.
  • 7.6 % compounded annually
  • Amount Invested doubles in 113 months (9 years & 5​​ months).
  • Minimum of Rs. 1000/- and in multiples of Rs. 1000​/- No Maximum Limit.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :