Monday, October 21, 2019

How to know your forgotten ATM Pin



Read also:

ATM పిన్ మర్చిపోయారా  నిమిషంలో తెలుసుకోండి . సాధారణంగా ATM పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డుకి అప్లై చేయడం లాంటివి చేస్తారు . కాని ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు, బ్యాంకుకు వెళ్ళే అవసరమా అంతకన్నా లేదు, కేవలం నిమిషంలో మీ పిన్ తెలుసుకోవచ్చు . 

How to know your forgotten ATM Pin

Required things for getting your password

1.ATM కార్డ్
2.బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
3.మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ . దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్లోకి వెళ్ళి మీ కార్డును పెట్టండి . ఆ తర్వాత .
1.Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి .
2.Pin Generate లేదా ఎటియం పిన్ రిసెట్ అనే ఆప్పన్ ని సెలెక్ట్ చేయండి .
3.మీ Account Number ని ఎంటర్ చేయండి
4.మీ Phone Number ఎంటర్ చేయండి
5.మీ ఫోన్ కి OTP ( One Time Password ) వస్తుంది .
6.OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్‌ని మార్చితే సరిపోతుంది , పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ ఆక్టివేట్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :