Thursday, October 17, 2019

Highway Tollgate receipts facilities



Read also:

హైవేల మీద కారు లేదా టోల్ ఫీజు విధించే ఇతర వాహనాలలో ప్రయాణం చేసినపుడు టోల్ గేట్ల దగ్గర ఫీజు చెల్లిస్తామన్న విషయం తెలిసిందే. సిబ్బంది వాహనానికి చెల్లించిన ఫీజుకు టోల్ గేట్ రశీదును ఇస్తారు. కానీ చాలామంది ఆ రశీదులో ఉన్న విషయాల గురించి చదవకుండానే రశీదును బయట పాడేయటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొంతమంది ప్రయాణం పూర్తయిన తరువాత అన్ని టోల్ గేట్ల దగ్గర టోల్ ఫీజు ఎంత విధించారో తెలుసుకోవటానికి మాత్రమే టోల్ గేట్ రశీదులను ఉపయోగిస్తారు.
Highway Toll gate receipts facilities
Highway Tollgate receipts facilities 

Highway Tollgate receipts facilities

టోల్ గేట్ లలో ఇచ్చే రసీదు తప్పకుండా తీసుకొని వుంచుకోవాలి.ఎందుకో తెలుసా?టోల్ గేట్ వాళ్లు ఇచ్చే రసీదు ఉపయోగాలు.
1.ఆ యొక్క జాతీయ రహదారి లో వెళ్తున్నప్పుడు మీకు అనుకోకుండా ఆరోగ్య సమస్య ఎదురైతే , ఆ రసీదు వెనుక వున్న నెంబర్ కి కాల్ చేస్తే 10 నిమిషాలలో మీ వద్దకు అంబులెన్స్ వస్తుంది.
2.మీ యొక్క వాహణం టైరు పంచర్ కావటం,లేదా ఆగిపోవటం జరిగినట్లైతే కాల్ చేసిన 10 ని.లలో మీకు సహాయం అంఫుతుంది.
3.అనుకోకుండా  మీ వాహనం లో పెట్రోల్,డీజిల్ అయిపోయి నట్లయితే వారు 5 లేదా 10 లీ. పెట్రోల్/డీజిల్ తెస్తారు అందుకు డబ్బులు చెల్లించాలి.

ఈ సదుపాయలన్ని మనం కట్టే టోల్ గేట్ ఛార్జీలలో వర్తిస్తుంది.ఈ విషయాలు తెలువక చాలామంది ఇభంధులు పడటం, రసీదులను లైట్ గా తీసుకొని పారవేయడం చేస్తుంటారు.ఈ విషయం మన మిత్రులు,కుటుంభ సభ్యులకు తెలియ చేసుకుందాం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :