Friday, October 25, 2019

High interest on these fixed deposits



Read also:

ఫిక్స్ డిపాజిట్ ఇంట్రస్ట్ రేట్లు గత సంవత్సర కాలంలో బాగా పడిపోయాయి . బ్యాంకులు దాదాపు 8శాతం మించి ఇవ్వడం లేదు . అంతకంటే ఎక్కువగా ఇచ్చే బ్యాంకులు లేవు . అయితే బ్యాంకులు కాకుండా ఇతర ఆర్థిక సంస్థల గూర్చి ఆరా తీస్తే ఇక్కడ ఫిక్స్ డ్ డిపాజిట్ల వల్ల వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది . బ్యాంకుల్లో ఎస్బీఐ ఒక్కటే మంచి ఇంట్రెస్ట్ ఇస్తుంది . పెట్టుబడిదారులు షార్ట్ మీడియం టర్మ్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
high-nterest-rates
High-nterest-rates

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్ డిపాజిట్స్ ఆన్లైన్ 

బజాజ్ ఫైనాన్స్ ఆన్ లైన్లో ఫిక్స్ డిపాజిట్లకు ఆహ్వానిస్తుంది . నెక్స్ట్ ఆర్టిజిఎస్ ద్వారాడబ్బులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు . 12 నుంచి 21 నెలల కాలంలో డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ శాతం వరకు వస్తుంది . అదే 24 నుంచి 35 నెలల వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ 8 . 05శాతం వరకు ఉంటుంది ఆదే 38 నెలలు అయితే 8 . 35శాతం వరకు ఉంటుంది . బ్యాంకులతో పోలిస్తే ఈ ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న ఇంట్రెస్ట్ రేట్ తక్కువేమి కాదు . బ్యాంకులు రానురాను ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్న నేపథ్యంలో ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు . పెట్టుబడిదారులు మీడియం టర్న్ ఇన్వెస్ట్ చేయొచ్చు . డిపాజిట్లకు ట్రిపుల్ ఎ రేటింగ్ వచ్చింది . . ఆంటే ఈ డిపాజిట్లు సురక్షితమైనవి అన్నమాట .

మహీంద్రా ఫైనాన్స్ 

మహీంద్రా ఫైనాన్స్ కూడా ఫిష్ డిపాజిట్లను ఆన్లైన్ ఆహానిస్తుంది . ఇక్కడఇంట్రెస్ట్ రేట్ 8 . 70 ఉంది . 33 నెలల డిపాజిట్ చేస్తే 9 . 33శాతం వస్తుంది . ఇది ఆకర్షణీయమైంది . నాలుగు నెలల వ్యవధి వరకు డిపాజిట్ చేసినప్పటికీ ఇంట్రెస్ట్ రేట్ 8 . 70శాతం వరకు వస్తుంది . గరిష్టంగా 2 . 40 వరకు వస్తుంది . ఈ డిపాజిట్లు కోటి రూపాయల లోపు వరకు పెట్టొచ్చు . వీటికి కూడా ట్రిపుల్ ఎరేటింగ్ వస్తుంది . ఇవి కూడా సురక్షితమైనవి .

ఎస్ బ్యాంక్

ఎస్ బ్యాంక్కూడా ఆకర్షణీయ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది . 12 నెలలు డిపాజిట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ 7 . 85 శాతం వరకు ఉంది . ఇది ఏమాత్రం నష్టదాయకం కాదు . చాలా మటుకు ప్రభుత్వానికి చెందిన బ్యాంకులు తక్కువ ఇంట్రెస్టు ఇస్తున్నాయి . 8 . 08శాతం వరకు ఉంది . మీరు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు . తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు . 7 . 15శాతం వరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది .

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ 

ఫిక్స్ డ్ డిపాజిట్లకోసం ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు . ఒక సంవత్సరం డిపాజిట్ కొరకు ఈ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ 8శాతం వరకు ఇస్తుంది . 2 నుంచి 5 ఏళ్ల వరకు అయితే డిపాజిట్లకు 1 . 5 శాతం వరకు ఇంట్రెస్ట్ వస్తుంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :