Friday, October 4, 2019

CM Jagan Mohan reddy review meeting with the education department



Read also:

CM Jagan Mohan reddy review meeting with the education department

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy directed a survey meeting with the instruction division authorities, on Thursday. 

The State Minister of Education Adimulapu Suresh alongside Aditya Nath Das, Principal Secretary, Department of School Education and different authorities of the State Secondary School, Intermediate and Higher Education Boards took an interest in the survey meeting. 

The CM is said to have had exchanges with the specialists about the issues looked in government schools. He had educated authorities to investigate these issues and had additionally guided them to take measures to modernize schools and improve the framework.
Review-meeting-with-education-department
Review-meeting-with-education-department

Discussion on key points

  • మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశం.
  • అదే విధంగా మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన.
  • స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
  • నవంబర్ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభించి.మార్చికల్లా పనులు పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
  • స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇస్తున్న పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశం.
  • సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సూచన.
  • పది రూపాయలు ఎక్కువైనా సరే సౌకర్యాల కల్పనలో మాత్రం రాజీపడవద్దని సీఎం వ్యాఖ్య.
  • అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :