Thursday, October 17, 2019

AP SSC new model Question papers



Read also:


10వ తరగతి పరీక్షా సంస్కరణలు - మార్గదర్శకాలు పదవ తరగతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనది . విద్యార్థి మొట్టమొదటిసారిగా పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే సందర్భం ఇది . పదవ తరగతిలో పొందిన మార్కులు విద్యార్థి భావి జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి . కాబట్టి విద్యార్థి విషయ వారీగా ప్రశ్నపత్రం స్వరూపం గురించి ప్రశ్నల స్వభావం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం . పాఠ్యపుస్తకాలలో ఎన్నో భావనలు ఉంటాయి .

AP 10th class Blue Print Model papers by SCERT / AP SSC Model Question papers New pattern for the  Academic year 2019 -20 onwards

వాటన్నింటిని తరగతి గది బోధనాభ్యసనంలో భాగంగా ఉపాధ్యాయుడు వివిధ కృత్యాల ద్వారా విద్యార్థికి అవగాహన కలిగించేలా చేస్తాడు . అయితే పరీక్షల కోసం ఈ భావనలన్నింటని బట్టి పట్టి బుర్రలో నిక్షిప్తం చేసుకోవడం సాధ్యం కాదు . అలాంటి అవసరం కూడా లేదు . ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని కీలక భావనలుంటాయి . అంటే అవి విద్యార్థికి ఎప్పటికీ అవసరమయ్యేలా , పై తరగతులకు అవసరమయ్యేలా ఉంటాయి . అవి విద్యార్థి ఆలోచనను ప్రవర్తను ప్రభావితం చేస్తాయి . అలాంటి కీలక అంశాలనే పరీక్షల్లో ప్రశ్నించడం జరుగుతుంది . అంటే పరీక్ష విషయాలను విద్యార్థి ఎలా అవగాహన చేసుకున్నారు అని పరీక్షిస్తుందే తప్ప ఎన్ని గుర్తు పెట్టుకున్నారు అని కాదు . పరీక్ష భావనలపై అవగాహనతో బాటు విషయ వారీగా నిర్దేశించిన సామర్థ్యాలు విద్యార్థి ఎంతవరకు సాధించాడు అనే విషయాన్ని కూడా పరీక్షిస్తుంది . 
ssc-new-model-papers
ssc-new-model-papers
పదవ తరగతి పరీక్షలలో గతంలో ఉన్న అంతర్గత మార్కుల భారత్వం తొలగించబడింది . విద్యార్థి ప్రతి పేపరు 50 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది . రెండు పేపర్లలోని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఆ సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలుగుతారు.
Tenth SCERT BLUE PRINT పదవ తరగతి బ్లూ ప్రింట్ మోడల్ పేపర్స్ SCERT blue print for 10th class..model papers ,Tenth class Model Papers AP SSC Model papers for 2019-20 , AP SSC Model papers for AP Schools ,New Question Paper pattern for SSC / Tenth class Telugu paper 1 Telugu paper 2 ,English paper 1 English paper 2 ,Hindi paper , Mathematics Model Pare 1,Mathematics 2 Model paper Biological model paper ,Physical science andel paper ,Social studies 1,social studies 2 model paper for AP SSC AP Tenth class, thamil new model papers,urdu model papers,kannada model papers,odia model papers,all new ss model and blueprints papers,ap ssc new model papers 2020,AP SSC 10th Model Paper 2020 Telugu / English Medium

జి.ఓ.ఎమ్.ఎస్ నెం.41 తేది . 28 , 06 , 2019 ప్రకారం చేపట్టవలసిన కీలకమైన పరీక్ష సంస్కరణలు పరిశీలిద్దాం. 

•ఇంతవరకు ఉన్న 20 % అంతర్గత మూల్యాంకన మార్కుల భారత్వం తొలగింపబడినది . 
•ప్రశ్శాపత్రం 50 మార్కుల ఉంటుంది . హింది 100 మార్కులకు ఉంటుంది
•హిందీ మినహా మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లు మొత్తం 11 పేపర్లు ఉంటాయి . 
•పరీక్షా సమయం 2.45 గం. దీనిలో మొదటి పది నిముషాలు ప్రశ్నాపత్రం చదువుకోడానికి 230 గం|| పరీక్ష కోసం చివరి 5 నిమిషాలు సరిచూసుకోవడానికి కేటాయించారు .
సంసృతం ( ఒ . సి )- 2.15 గం 
సంస్కృతం ( కాంపోజిట్ ) -1.45 గం 
హింది ( సెకండ్ లాంగ్వేజ్- 2.00 గం
హింది ( కాంపోజిట్ ) -1.45 గం
మిగిలిన అన్ని పేపర్లకు 12.45 గం . 
•ప్రశ్నాపత్రంలో బిల్ పేపర్ విడిగా ఉండదు. 
•ప్రతి నట్టిక్కుకు పేవరు వారీగా లపింట్ , భారత్వ పట్టికలు , నమూనా ప్రశ్నాపత్రాలు రూపొందించబడ్డాయి . వీటిని ఆధారం చేసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు అభ్యసన అనుభవాలు కల్పించాలి . విషయల వారీగా ప్రశ్నాపత్రాలను పరిశీలిద్దాం .

ప్రతి ప్రశ్నాపత్రంలో నాలుగు  రకాలైన ప్రశ్నలు / నాలుగు విభాగాలుంటాయి. 

1 వ్యాసరూప ప్రశ్నలు ( 4 మార్కులు ) దీనికి 8 నుండి 10 వ్యాలలో సమాధానం రాయాలి .
2 లఘు సమాధాన ప్రశ్నలు ( 2 మార్కులు ) దీనిని 4-5 మార్కులలో సమాధానం రాయాలి .
3 అతి లఘు సమాధాన ప్రశ్నలు ( 1 మార్కు ) దీనికి 1-2 వాక్యాలలో సమాధానం రాయాలి .
4 లక్ష్యార్శక ప్రశ్నలు ( 1 / 2 మార్చు దీనికి ఒక పదంలో సమాధానం రాయాలి.

Download the SSC New pattern Blueprint & model papers 

Telugu




English


Hindi


Maths



Physics

Biological Science

Social


Sanskrit

Tamil

Urdu

Odia

Kannada

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :