Sunday, October 20, 2019

Most peacefull place in the world



Read also:

తెల్లారి లేచింది మొదలు . రాత్రి పడుకునే వరకూ మనం రకరకాల శబ్దాలు వింటూనే ఉంటాం . ఒక్కోసారి . బాబోయ్ . .. ఈ సౌండ్లేంటి . అ చిరాకుపడతాం . సౌండ్ పొల్యూషన్ ప్రపంచమంతా విస్తరించింది . మరి వాయు కాలుష్యం లేని ప్రదేశం అంటూ ఉందా ? ఉంటే అది ఎక్కడ ఉంది ? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది . వాషింగ్టన్‌లోని ది హో రెయిన్ ఫారెస్ట్ ( The Hoh Rain Forest ) అత్యంత ప్రశాంతంగా , వాయు కాలుష్యం లేని ప్రదేశంగా తేల్చారు డైరెక్టర్లు ఆడమ్ లాప్లైన్ , ఇమాన్యూయెల్ వాఘాన్ లీ . వీళ్లిద్దరూ కలిసి . . . ఎకోస్టిక్ ఎకోలోజస్ట్ ( ధ్వనులను గుర్తించే నిపుణుడు ) గార్డన్ హెస్టన్ తో కలిసి . . . వేర్వేరు ప్రదేశాల్లో ధ్వని కాలుష్యం ఎలా ఉందో తెలుసుకున్నారు . ఆ ప్రదేశాల్ని 360 డిగ్రీలో షూట్ చేశారు . చాలా ప్రదేశాల్లో తిరిగిన ఆ టీమ్ కి .  ఎక్కడా సైలెంట్ గా అనిపించలేదు . చివరకు ది హో రెయిన్ ఫారెస్ట్ ' మాత్రం పక్షుల కిలకిలారావాలు వినిపించాయి . అక్కడ మనం రోజువారీ వినే శబ్దాల గోల లేదు . ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో అసలైన వినాల్సిన శబ్దాలు వినపడుతున్నాయని ఆ టీమ్ తెలిపింది peacefull placeVideo source 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :