Tuesday, September 3, 2019

Today HealthTip 04-09-2019



Read also:

Today HealthTip 04-09-2019

పిల్లల వికాసానికి రత్నాలాంటి గింజలతో తళతళ మెరిసే దానిమ్మ పండు తింటే చిన్నపిల్లల్లో మెదడు వికసిస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది . అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏర్పడిన నాడీసంబంధ లోపాల్ని సరిచేయడం కష్టం .
HealthTip
ఇంట్రా యుటెరైన్ గ్రోత్ రిస్టిక్షన్ సమస్యతో ( ఐయుజిఆర్ ) బాధపడే నవజాతశిశివుల్లో మొదడు వికాసం తక్కువగా ఉంటుంది . ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పరిశోధన సాగించారు లండన్ లోని బర్మింగ్హమ్ వర్శిటీ పరిశోధకులు . గర్భిణులు దానిమ్మ రసం తాగితే పుట్టే పిల్లల్లో మెదడు సంబంధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందా అనే కోణంలో స్టడీ చేశారు . అందులో గమనించిన ప్రాథమిక ఫలితాలను ప్లస్ వన్ ' జర్నల్ లో ప్రచురించారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :