Tuesday, September 3, 2019

Today health tip-03-09-2019



Read also:

Today Health Tip-03-09-2019

ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే వాస్తవానికి మన శరీరం ప్రతి గంటకు ఐదు ప్రోటీన్లు మాత్రమే జీర్ణించుకుంటుంది . కానీ ప్రోటీన్స్ షేక్లో 50 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి . వీటిని జీర్ణించుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది . ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు . రోజులో 30 శాతం కన్నా అధికమైన ప్రొటీన్లు తీసుకుంటే కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది . అంతే కాక అధికమైన ప్రొటీన్లు శరీరంలో ఫ్యాట్ గా మారతాయి . దీంతో బరువు పెరుగుతారు . అలాగే శరీరంలోని కాల్సియం నిరుపయోగమవుతుంది . దీంతో అలసట , కళ్ళు తిరగడం , వెంట్రుకలు రాలడం , చర్మం పొడిబారడం , ఆకలి తగ్గటం , వికారంగా ఉంటుంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :