Sunday, September 1, 2019

The theme of the Today History 2-09-2019



Read also:

The theme of the Today History

ఈరోజు చరిత్ర లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ,జననాలు ,మరణాలు  మరియు పండగలు వివరాలు. 
Information about history, birth, death, festivals, events on this day.

సంఘటనలు

    2012 : నిర్మల్ లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.

జననాలు

1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత మరియు పండితుడు.
1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2013)
1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు.
1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2005)
1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు      కుమారుడు (మ. 2018).
1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.

మరణాలు

1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
1992: బార్బరా మెక్‌క్లింటక్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
 2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).

పండుగలు మరియు జాతీయ దినాలు

కొబ్బరి కాయల దినోత్సవం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :