Tuesday, September 3, 2019

సైనిక స్కూల్స్ ఎంట్రన్స్-2020



Read also:

సైనిక స్కూల్స్ ఎంట్రన్స్--2020 Notification

Sinak-school-exam
  • దేశవ్యాప్తంగా ఉన్న 31 సైనిక స్కూల్స్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
  • కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
  • 6,9 తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారు.
  • 6వ తరగతి లో చేరగోరు వారు మార్చి 31 నాటికి 10--12 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి.
  • 9వ తరగతి లో చేరగోరు వారు 13--15 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి.
  • దరఖాస్తు కేవలం ఆన్లైన్ ద్వారా
  • దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ 23.9.19.
  • ఎంట్రన్స్ 05.01.2020
  • మరిన్ని వివరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు.
Check the official website Notification

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :