Tuesday, September 3, 2019

Reduction of syllabus



Read also:

Reduction of syllabus from 3 to 10th topics and lessions

తరగతికి నిర్దేశించిన విద్యాప్రమాణాలను సాధించడం ఉపాధ్యాయుల ప్రధమ కర్తవ . సిలబస్ పూర్తి చేయడం అంటే విద్యాప్రమాణాలను సాధించడం అని అర్థం . ఈ దిశగా సిలబస్ తగ్గించడం వలన ఉపాధ్యాయులు పిల్లలందరిలోనూ తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలను పెంపొందించగలగుతారు కాబట్టి 3 నుండి 8 తరగతులలో దిగువ సూచించిన పాఠ్యాంశాలను బోధించనవసరంలేనివిగా ఎస్ . సి . ఆర్ . టి గుర్తించింది . అయితే వీటిని ఎ , బి గ్రేడు పిల్లలు సొంతంగా చదువుకోవడానికి ఉపయోగించకోవచ్చు . వీటిపై పరీక్షలలో ప్రశ్నలు ఉండవు.
Reduction-of-syllabus-and-topics-lessons
Reduction-of-syllabus and-topics-lessons

Here is the list from 3rd class  to 10th class reduction syllabus and deleted topics 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :