Wednesday, September 18, 2019

PMC ఎన్నికలపై సందేహలు మరియు సమాధానాలు

Read also:

PMC ఎన్నికలపై సందేహలు మరియు  సమాధానాలు

SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి??
A.ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.

ఒక అబ్బాయి/అమ్మాయి 2వ తరగతిలో ఉన్నాడు.వీరి  మరొక అబ్బాయి/అమ్మాయి 5వ తరగతి లో ఉంది.వీరికి రెండు ఓట్లు ఇవ్వాలా??లేక ఒక ఓటు ఇవ్వాలా??
A.వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి/తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు.

SMC కి ప్రతి తరగతి నుండి ముగ్గురుని ఎన్నుకోవాలి కదా!.ఆ ముగ్గురు ఎవరై ఉండాలి??
A.1.dis-advantage group కి చెందిన వారై ఉండాలి.
అంటే sc, st, అనాధలు,వలసలు, వీధి బాలలు, cwsn పిల్లలు, HIV effected పిల్లలు
2.weaker sections చెందిన వారై ఉండాలి.
అంటే BC, మైనార్టీలు.
3.కుటుంబ వార్షిక ఆదాయం 60,000/- లోపు గలవారు.

SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి??

A.ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి.వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.

SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి??
A.వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.

ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి??
A.ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.

ఎవరిని SMC చైర్మన్ గా??ఎవరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి??
A.ఇద్దరిలో ఒకరు కనీసం మహిళ అయి ఉండాలి.
మరొకరు ప్రతికూల పరిస్థితిలలో ఉన్న వర్గానికి చెందినవారు లేదా బలహీన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి.

SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి??
A.వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.

ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి??
A.ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.

Note: తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :