Wednesday, September 4, 2019

How to download teacher card



Read also:

టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకోను విధానం 

Here is below steps to download your card
TeachersCard-Download
  1. ముందుగా CSE WEBSITE వెళ్ళండి.
  2. లాగిన్ పై క్లిక్ చేయండి. 
  3. లాగిన్ డీటెయిల్స్ లో మీ స్కూల్ dise code , PASSWORD Admin @ 282144 , CAPTCHA ఎంటర్ చేయండి. 
  4. TIS ఓపెన్ అవుతుంది. 
  5. దానిలో dashboard , process , services , medical Reiumbursement display అవుతుంది.
  6. process మీద క్లిక్ చేస్తే teachers details display అవుతుంది . 
  7. TEACHERSDETAILS మీద క్లిక్ చేసి మీ TRESURY ID CLICK PDF డౌన్లోడ్ అనౌతుంది.
  8. మీ డీటెయిల్స్ వస్తాయి . ఏవైనా మార్పులు ఉన్నచోME0/మీ HM( HIGH SCHOOL )చేంజ్ చేయవచ్చు.
Download the image with screenshot process here 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :