Sunday, September 22, 2019

Computer Based Test (CBT) for selection of Resource Persons for SCERT Activities



Read also:

 ప్రశ్నా పత్రంలో 70 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో  1 మార్కు 2 మార్కుల మరియు 3 మార్కుల ప్రశ్నలు కూడా ఉన్నాయి. అలా మొత్తం 105 మార్కులకు పరీక్ష జరిగింది.

సెక్షన్ 1 లో

1 మార్కుల ప్రశ్నలు 12=12 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 6=12 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 2=06 మార్కులు

మొత్తం :  20 ప్రశ్నలు  - 30 మార్కులు

సెక్షన్ 2 లో

1 మార్కుల ప్రశ్నలు 12=12 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 6=12 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 2=06 మార్కులు

మొత్తం 20 ప్రశ్నలు - 30 మార్కులు

 సెక్షన్ 3 లో

1 మార్కుల ప్రశ్నలు   6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు - 15 మార్కులు

 సెక్షన్ 4 లో

1 మార్కుల ప్రశ్నలు  6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు  - 15 మార్కులు

  సెక్షన్ 5 లో

1 మార్కుల ప్రశ్నలు   6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు -  15 మార్కులు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :