Thursday, September 19, 2019

Ap Grama sachivalayam schedule and toppers list



Read also:

Ap Grama sachivalayam schedule and toppers list.

కేవలం ఆరు రోజుల్లో స్కానింగ్ పూర్తి ఏపీలో గ్రామ / వార్డు సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు చెందిన OMR పత్రాలను కేవలం 6 రోజుల్లోనే స్కానింగ్ చేశారు . 
స్కానింగ్ పూర్తయిన తర్వాత రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10వేల OMR పత్రాలను క్రాస్ చెక్ చేసిఅత్యంత పారదర్శకంగా అధికారులు ఫలితాలు వెల్లడించారు . ఈ నెల 21న ఎంపికైన వారికి కాల్ లెటర్లను పంపిణీ చేయనుండగా .23 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ , ఈ నెల 27 నుంచి నియామక ఉత్తర్వులు అందించనున్నారు.
ఫలితాల ప్రకటన అనంతరం , అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను . 
తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖీ చేయించుకోవలెను . 
వెరిఫికేషన్ షెడ్యూలు
ఫలితాల విడుదల 19 . 09 . 2019
సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21 . 09 . 2019 నుండి
కాల్ లెటర్ పంపిణి 21 . 09 . 2019 - 22 . 09 . 2019
తనిఖి జరిగే తేదీలు 23 - 25 సెప్టెంబర్ 2019
నియామక ఉత్తర్వుల జారి 27 . 09 . 2019
అవగాహనా కార్యక్రమం 1 & 2 అక్టోబర్ 2019
గ్రామ / వార్డు సచివాలయ ప్రారంభం 02 . 10 . 2019

పోస్ట్‌ కేటగిరీ 1 (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ -5, వార్డు వుమెన్‌, బలహీనవర్గాల రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌), సంక్షేమ, విద్య కార్యదర్శి (గ్రామీణ), వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి)

అనితమ్మ -  -112.25/150
గంజవరపు లోవరాజు - తూర్పుగోదావరి - 111.50
దొడ్డ వెంకట్రామిరెడ్డి - ప్రకాశం - 111.25

కేటగిరీ 2 (ఎ) - ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి 

సంపతిరావు దిలీప్‌ - 120.5
మేడిద దుర్గారావు - తూర్పుగోదావరి - 117.5
అంజూరి సాయి దినేశ్‌ - కృష్ణా - 116

పోస్ట్‌ కేటగిరీ 2 (గ్రూప్‌ 2(బి) - గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్‌

ఉపేంద్రం సాయి కుమార్‌ రాజు - కర్నూలు (122.50)
కంచరాణి సురేంద్ర - పశ్చిమగోదావరి - 119.5
సవ్వన గోపీ కృష్ణ -విశాఖ - 118.75

పోస్ట్‌ కేటగిరీ III  గ్రామ వ్యవసాయ సహాయ అధికారి (గ్రేడ్‌ II) 

నల్లమల్లి సురేష్‌ - 110.25
సుందరి సిరీష - చిత్తూరు - 107.75
దుద్యాల లోకేశ్వరరెడ్డి - 107.25

గ్రామ హార్టీకల్చర్‌ సహాయకులు 

పొన్నాడ జ్యోతిర్మయ - విశాఖ - 114
పులి శ్రీధర్‌రెడ్డి - గుంటూరు - 111.25
బి. ఉదయ్‌ కుమార్‌ నాయుడు - కర్నూలు - 110.75

పోస్ట్‌ కేటగిరీ III- గ్రామ ఫిషరీస్‌ సహాయకుడు 

జొన్నల దివ్య - గుంటూరు - 106.25
గడారి మోహన్‌ కృష్ణ - 105
దాసరి పామన్న 103.75

పోస్ట్‌ కేటగిరీ III - పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ -6) డిజిటల్‌ అసిస్టెంట్‌ 

వి. విష్ణువర్ధన్‌ రెడ్డి - 102.50
మహేశ్వర రెడ్డి వెన్న - 93
షేక్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ - 88.25

పోస్ట్‌ కేటగిరీ III - వార్డు శానిటేషన్‌, పర్యావరణ కార్యదర్శి (గ్రేడ్‌ 2) 

దొడ్డ వెంకట్రామిరెడ్డి 105
జామి ప్రియాంక - 100
పి.ఇమ్రానుల్లా హక్‌ - 85

వార్డు ప్లానింగ్‌, రెగ్యేలేషన్‌ కార్యదర్శి (గ్రేడ్‌ 2)

ఉప్పాల వెంకటసాయి రామన్‌ - 95.75
సవన్న గోపీ కృష్ణ - 93.25
సంగరాజు పవన్‌ కృష్ణ కుమార్‌ రాజు - 93.25

పశు సంవర్దక సహాయకుడు 

అక్కెన గణపతి - 112.50
అప్పలరాజు పాముల - 112
పులపాకుల శాంతి రాజు - 109.5

ఏఎన్‌ఎం/ వార్డు ఆరోగ్య కార్యదర్శి (గ్రేడ్‌ III) 

భాగ్యలక్ష్మీ దాసరి - 111.25
ఆహ్లాదం సాయి అంజన - 109.25
కె. సఫియా - 103.75

వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసిసింగ్‌ కార్యదర్శి 

కాసు జగన్‌మోహన్‌ రెడ్డి - 96.25
మెట్టు సతీష్‌ - 93.75
సురేష్‌ బాబు సింగంశెట్టి - 90.25

వార్డు సంక్షేమ/ అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌ II) 

శ్రీనివాసరావు నూకారపు - 107
అడపా జయ సంతోష్‌భాను - 99
రాయపురెడ్డి వంశీధర్‌ రెడ్డి - 95
Download the District wise toppers list
Download the selected candidate's list

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :