Monday, September 16, 2019

అమ్మ ఓడి పథకం గురించి DEO తూర్పు గోదావరి వారి సూచనలు



Read also:

అమ్మ ఓడి పథకం గురించి DEO తూర్పు గోదావరి వారి సూచనలు

జిల్లాలోని అందరు టి విద్యాశాఖాధికారులకు , మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయునదేమనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టుచున్న " అమ్మఒడి " కార్యక్రమమును అన్ని పాఠశాలలో ఆర్తులైన బాల బాలికలకు అమలు పరచ వలసి యున్నది . ఈ కార్యక్రమము ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు మాత్రమే వర్తిచుమ , ఈ విషయమును సంబంధిత అధికారులు అందరూ గుర్తించి ప్రభుత్వ కార్యక్రమమును అమలు పరచి వేలసియున్నది . కావున అందరు టి విద్యాశాఖాధికారులకు , మండల విద్యాశాఖాధికారులు మీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలన్నింటికి గుర్తింపు కలిగియుండేటట్లు చర్యలు తీసుకొనవలయును . గుర్తింపు ప్రతిపాధనలు జిల్లా విద్యాశాఖాధికారి , తూర్పు గోదావరి , కాకినాడ వారి కార్యాలయమునకు ది . 20 - 09 2019 లోపున సమర్పించవలసినదిగా ఆదేశించడమైనది . ప్రభుత్వ కార్యక్రమము " అమ్మఒడి " అములుకు ఏమైనా ఆటంకములు వచ్చినయెడల దానికి సంబంధిత తనిఖీ అధికారులు భాధ్యులగుదురని తెలియజేయడనది . " 

అమ్మఒడి ' పధకము అమలుకు సంబంధించి పాఠశాలలలోని విద్యార్థుల వివరములు ఈ క్రింద పొందు పరచిన పట్టికలో ఇవ్వవలసినదిగా అందరు మండల విద్యాశాఖాధికారులను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించడమైనది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :