Thursday, September 19, 2019

Amazon great Indian festival-sept 29-oct 4



Read also:

Amazon great Indian festival

భారత్లో ఆరేళ్ళు పూర్తిచేసుకున్న సందర్బంగా అలాగే పండుగల సీజన్ ను పురష్కరించుకొని ప్రముఖ ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ .' గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ' పేరిట భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది . ఈ ఆఫర్ ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది . అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కలిగినవారు మాత్రం సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందిపుచ్చుకోవచ్చు . ఈ ఆఫర్ లో భారీ డిస్కౌంట్లు , క్యాష్ బ్యాక్ లు ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది . ఎస్జీఐ డెబిట్ , క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్పింది . ఈ ఆఫర్ లో లక్షకు పైగా ఫ్యాషన్ డీల్స్ , 1200 బ్రాండ్స్ ఉంటాయని స్పష్టం చేసింది .
Amazon
దుస్తులు , పాదరక్షలు , బ్లూ టూత్లపై 70 శాతం , వాచీలపై 80 శాతం , బెస్ట్ సెల్లింగ్ బుక్స్ పై 70 శాతం , నగలపై 90 శాతం , కిచెన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది . కిచెన్ ఉత్పత్తుల విభాగంలో 50వేలకు మించి వస్తువులు అందుబాటులో ఉన్నాయని . . వీటిలో సగానికిపైగా 50 శాతం డిస్కౌండ్ ఉండనుందని చెప్పింది . అలాగే ప్రముఖ కంపెనీలు శాంసంగ్ , వన్ప్లస్ , షావోమీ , ఓషో , వివో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ , అలాగే అదనపు క్యాష్ బ్యాక్ , నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ఇందులో అందించనుంది . వీటిలో ఎక్స్చేంజి ఆఫర్ కింద రూ . 6 , 000 వరకు ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది , ఇక టాప్లోడ్ వాషింగ్ మెషిన్ ప్రారంభ ధర రూ . 9 , 999 కాగా , సీట్ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :