Thursday, September 19, 2019

Addhar with pan linking



Read also:

ఈ నెల లోపల ఆధార్ తో  మీ పాన్ కార్డు ని అనుసందానమ్ చేయకపోతే  మీ పాన్ కార్డు చెల్లదు

ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ కార్డు అనేది ప్రతి వ్యక్తి అత్యవసరం . ఎటువంట లావాదేవీలకైన పాన్ కార్డ్ నంబర్ ను తప్పని సరిగా జతచేయవలసి వె వస్తుంది . ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం . పాన్ కార్డు , ఆధార్ 4 కార్లు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటినీ అనుసంధానం - చేసుకోవాలి . సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది . ఇకపోతే వి ఐటీఆర్ ఫైలింగ్ కు ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా తెలియజేయాలి . పాన్ ఉ కార్డు లేనివారు ఆధార్ నెంబర్ తో ఐటీ రిటర్న్ దాఖలు చేయొచ్చు . ఇక మీ | వివరాలతో లాగిన్ అవ్వాలంటే పాన్ , ఆధార్ ఇంటర్ ఛేంజబుల్ . ఆదాయపు % పన్ను శాఖకు చెందిన ఎస్ఎస్డీఎల్ వెబ్ సైట్ కు వెళ్లండి . లేదా 3 యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్ కు కూడా వెళ్లొచ్చు . అందులో లింకింగ్ ఆధార్ ఆప్పన్ ఎంచుకోండి , మరో విండో ఓపెన్ అవుతుంది . ఆధార్ కార్డులోని పేరు , పుట్టిన తేదీ , జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి . ఆధార్ నెంబర్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి . అప్పుడు రెండూ లింక్ అవుతాయి . యూఐడీపీఏఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి . తర్వాత 567678కు ఎస్ఎంఎస్ పంపాలి . మీరు | స తప్పకుండా ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ తోనే ఆ ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది . ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోండి , ఎందుకంటే డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోంది . పాన్ కార్డ్ వున్న అందరికీ సెప్టెంబర్ 30 వరకు గడువు స ఉంది . పాన్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరి . మీరు రెండింటినీ నిర్ణీత గడువులోగా లింక్ చేసుకోకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ పాన్ కార్డును పనిచేయకుండా చేసే అవకాశం వుంది .

ఇక ఆధార్ అప్డేట్ చేసుకునే ముందు ఈ విషయాలను తప్పని సరిగ్గా గుర్తు పెట్టుకోండి . 

  • ఒకవేళ మీ వద్ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా , యూఐడీఏఐతో మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్డ్ కాకపోయినా అప్పుడు ఆధార్ సెంటర్ కు వెళ్లి వివరాలు కరేట్ చేసుకోవాలి . 
  • ఆధార్ వివరాలు కరెక్ట్ చేసుకునే సమయంలో , అప్డట్లు  రిక్వెస్ట్ నెంబర్ ను తప్పక మీ వద్ద ఉంచుకోవాలి . 
  • దీంతో అప్డట్లు  చెక్ చేస్తూ ఉండొచ్చు . ఆధార్ వివరాల మార్పు సమయంలో అప్లికేషన్లో పేరు కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి .
  • ఆధార్ కార్డులో ఇదివరకు ఉన్న పేరును రిపీట్ చేయొద్దు . ఈ ఆధార్ ను యూఐడీఏఐ వెబ్ సైట్ కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • దీనికి ముందు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి . ఆధార్ కార్డులో పేరులో మార్పు చేసేటప్పుడు ఎలాంటి హోదాలు ఉండకూడదు . 
  • కేవలం మీ పేరు మాత్రమే ఉండాలి . వివరాలు అప్డేట్ చేయాలంటే కచ్చితంగా దానికి సపోర్ట్ గా నిలిచే డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి .
  • ఈ ఆధార్ వివరాల అప్డేట్ సమయంలో ఒకటికి రెండు సార్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి . 
  • పాన్ కార్డు సహా ఇతర కీలక డాక్యుమెంట్లలో పేరు ఎలా ఉందో అలాగే ఆధార్ కార్డులో పేరు కూడా కలిగి ఉండటం మంచిది . 
  • ఇక అన్ని వివరాలు సరిగ్గా వున్నాయని నిర్ధారణకు వచ్చాక ఈ రెండు ఒకదానితో ఒకటి లింక్ చేయండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :