Saturday, September 14, 2019

12 ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం



Read also:

12 ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం 

సింగ్ల్ యూజ్ ప్లాస్టిక్ ను దేశవ్యాప్తంగా నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది . ఇందులో భాగంగా 12 ప్లాస్టిక్ వస్తవులపై నిషేధం విధించనుంది . యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించే పని దశలవారీగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు . సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఇప్పటికే నిషేధించాల్సినప్లాస్టిక్ వస్తువుల లిస్టును తయారు చేసింది .క్యారీబాగ్స్, నాన్ వోవెన్ క్యారీ బ్యాగ్స్ , ప్లేట్లు , ప్లేట్లు , చిన్న ప్లాస్టిక్ కప్పులు , కంటెయినర్లు , ఇయర్ బడ్స్ కి ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు , బెలూన్లు , జెండాలు , క్యాండీస్ , సిగరెట్ బట్స్ , పాలీసెరెన్ , బేవరేజెస్ కు ఉపయోగించే ప్లాస్టిక్ , రోడ్లపై పెట్టే బ్యానర్లు వంటి వాటిని ప్రభుత్వం నిషేధించనుంది . 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :