More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Thursday, September 19, 2019

ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీల్లేవు

Read also:

ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీల్లేవు మంత్రి సురేష్ వెల్లడి 

ఈనాడు డిజిటల్ , చిత్తూరు : ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేప ట్టడంలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు . చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . సర్దుబాటు ద్వారా అవసరమైనచోట ఉపాధ్యాయులను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తా మని , 2018 డీఎస్సీ నియామకాలను 3 , 4 వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారు . ఏకీకృత సర్వీసు నిబంధనల కారణంగా ఎంఈవోలు , డీవైఈవోల పోస్టులను  భర్తీ చేయలేకపోతున్నామని తెలిపారు . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో ' నో బ్యాగ్ డే ' ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు . తల్లిదండ్రుల పర్యవే క్షణకమిటీలకు ( పీఎంసీ ) విస్తృత అధికారాలను ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు .


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :