More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Friday, September 20, 2019

Flipkart paylater option

Read also:

డబ్బులు లేవా . అయినా Flipkart లో  షాపింగ్ చేయచ్చు

పండగ సీజన్ వచ్చేస్తోంది కాబట్టి ఈ కామర్స్ దిగ్గజాల మధ్య పోటీ పెరిగిపోయే సమయం ఇది . ఈ పండగలో ఎవరి బిజినెస్ ఎక్కువగా ఉంటుందని అనేది వారు పెట్టే ఆకర్షణీయమైన ఆఫర్ల పై , ఆధారపడి ఉంటుంది . అయితే Flipkart మాత్రం ప్రతీ వినియోగదారుడు తమ వద్ద ఒక్క వస్తువు అయినా కొనాలనే కాన్సెప్ట్ తో తాజాగా Flipkart pay later ని ముందుకు తీసుకువచ్చింది . ఈ విధానంతో వినియోగ దారులని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది . 
Flipkart-pay-later
పండగ ఆఫర్ లో మనకి కావాల్సిన లేదా నచ్చిన వస్తువులు అందుబాటులో ఉంటాయి . కానీ మధ్య తరగతి వినియోగ దారులు మాత్రం పండగ  ఖర్చులకే రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు . మరి భారీ ఆఫర్లతో వ ప్రకటనలు చేస్తున్న ఈ కామర్స్ వైపు ఎలా వెళ్తారు . అందుకే Flipkart - అలాంటి వారికోసం Flipkart pay later నీ ప్రకటించింది . ఈ విధానం వలన మనకి నచ్చిన వస్తువుని మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే సొంతం చేసుకోవచ్చు. 

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఆఫర్ ఎంతోమందికి ఉపయోగపడుతుందని Flipkart భావిస్తోంది . ఈ సరికొత్త విధానం వలన డబ్బులు లేకపోయినా సరే 5 వేల వరకూ షాపింగ్ చేయవచ్చు . ఆ సొమ్ముని అదే రోజు మొదలు 40 రోజుల్లోగా చెల్లించాలి ఎలాంటి చార్జెస్ ఉండవు . ఒక వేళ 40 రోజులు దాటితే తప్పకుండా చార్జీలు వర్తిస్తాయని సంస్థ తెలిపింది . ఇక కార్డ్ లెస్ క్రెడిట్ అయితే లక్ష రూపాయల వరకూ కొనుగోలు చేయవచ్చు . అయితే ఇది నెలవారీ EMI రూపంలో సంవత్సర కాల పరిమితితో చెల్లించాలి.


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :