Thursday, September 12, 2019

భారీ డిస్కౌంట్లు , ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్



Read also:

భారీ డిస్కౌంట్లు , ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పండుగ సీజన్ వచ్చేయడంతో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్ అలర్ట్ అవుతున్నాయి . ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రకటించింది అమెజాన్ . ఎస్ బీఐ కార్డుపై ఆఫర్లు కూడా అందించనుంది . తేదీలు మాత్రం ఇంకా వెల్లడించలేదు . ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ కూడా ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది . 
Flipkart-sale

  • సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 6 రోజుల పాటు ఈ సేల్ ఉండబోతోంది . ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి సేల్ 4 గంటల ముందే మొదలవుతుంది . స్మార్ట్ ఫోన్లు , ట్యాబ్లెట్స్ , టీవీలు , రిఫ్రిజిరేటర్స్ , ఫర్నీచర్ , ఫ్యాషన్ వేర్ . . . ఇలా ప్రతీ ప్రొడక్ట్ పై భారీ ఆఫర్లు అందించనుంది . 
  • అయితే ఏ ప్రొడక్ట్ పై ఎంత డిస్కౌంట్ వస్తుందన్న విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రకటించలేదు . ప్రతీ రోజు ఉదయం 8 , మధ్యాహ్నం 12 , రాత్రి 8 , అర్థరాత్రి 12 గంటలకు క్రేజీ డీల్స్ ఉంటాయి . 
  • 6 రోజుల పాటు ప్రతీ గంటకు ఓ ప్రొడక్ట్స్ ఫ్లాష్ సేల్ లో అమ్మనుంది ప్క్టార్ట్ . అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్తో రష్ హవర్స్ ఉంటాయి . 
  • ఇక కాంబో ఆఫర్ లో 3 వస్తువులు కొన్నవారికి 10 % , 4 వస్తువులు కొన్నవారికి 15 % , రూ . 1 , 999 కొన్నివారికి 15 % , రూ . 1 , 499 కొన్నవారికి 10 % అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది . 
  • మిస్టరీ బాక్స్లో ఐఫోన్ XR గెలుచుకునే అవకాశముంది .
  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29న ప్రారంభం అవుతుంది . 
  • మొదటి రోజు నుంచి ఫ్యాషన్ వేర్ , టీవీలు , హోమ్ అప్లయెన్సెస్ , ఫర్నీచర్ , బ్యూటీ ప్రొడక్ట్స్ , స్పోర్ట్స్ ప్రొడక్ట్రపై డిస్కౌంట్లు ఉంటాయి . 
  • ఈ ఆఫర్లు సేల్ ముగిసే రోజు అంటే | అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి . ఇక సెప్టెంబర్ 30న స్మార్ట్ ఫోన్స్ , ట్యాబ్లెట్స్ , గ్యాడ్జెట్స్ , యాక్సెసరీస్ పై డిస్కౌంట్లు ఉంటా ి . 
  • ఈసారి స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అంచనా , ఆపిల్ ఐఫోన్ మోడల్స్ పై సుమారు రూ . 5 , 000 వరకు తగ్గింపు ఉండొచ్చు . 
  • వాటితో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ , ఏసుస్ 6జెడ్ , రెడ్ మీ కీ20 సిరీస్ ఫోన్లు కూడా డిస్కౌంట్స్ ఉండే అవకాశముంది . 
  • ఇక యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది . 
  • ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకూ ఇదే వర్తిస్తుంది  . 
  • వీటితో పాటు కార్డ్ లెస్ క్రెడిట్ , ఫ్లిప్ కార్ట్ పేలేటర్ , ప్రముఖ బ్యాంకుల డెబిట్ , క్రెడిట్ కార్డులపై నో - కాస్ట్ ఈఎంఐ లాంటి పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి . 
  • దసరా , దీపావళి సమయంలో ఇ - కామర్స్ ప్లాట్ ఫామ్స్ నిర్వహించే సేల్స్లో భారీ డిస్కౌంట్లు , ఆఫర్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే . 
  • ఈసారి అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , పేటీఎం లాంటి ఇ - కామర్స్ సైట్లు నిర్వహించే సేల్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :