Tuesday, September 17, 2019

ఎల్ఐసీలో 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలు



Read also:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఎల్ఐసీలో 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలు 

నిరుద్యోగులకు శుభవార్త . భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - LIC . దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది . తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్తులున్నాయి . ఎల్ ఐసీ అధికారిక వెబ్ సైట్ http : / / licindia _ . in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు . ఈస్ట్ సెంట్రల్ జోన్ తప్ప మిగతా అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది . సెంట్రల్ , ఈస్టర్న్ , ఈస్ట్ సెంట్రల్ , నార్తర్న్ , | నార్తర్న్ సెంట్రల్ , సదరన్ , సౌత్ సెంట్రల్ , వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి . దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది . దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ . అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ ఐసీ జారీ చేసిన నోటిఫికేష్ వివరాలు 

Notification Details

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2019 సెప్టెంబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ : 2019 అక్టోబర్ 1
ఆన్లైన్ ఫీజు పేమెంట్ : 2019 సెప్టెంబర్ 17 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ : 2019 అక్టోబర్ 1
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ : 2019 అక్టోబర్ 22
విద్యార్హత : బ్యాచిలర్స్ డిగ్రీ .
వయస్సు : 18 నుంచి 30 ఏళ్లు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు .
దరఖాస్తు ఫీజు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు రూ . 85 + జీఎస్టీ + ట్రాన్సాక్షన్ ఛార్జెస్ , 
ఇతరులకు రూ . 510 + జీఎస్టీ + ట్రాన్సాక్షన్ ఛార్జెస్ . ఎంపిక ప్రక్రియ : ప్రిలిమ్స్ , మెయిన్స్ ఎగ్జామ్ . 
వేతనం : బేసిక్ పే , అలవెన్సులు కలిపి సుమారు రూ . 30,000
Download the original notification here 
Apply Online here only 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :