Wednesday, August 28, 2019

Whats app theme update



Read also:

రోజురోజుకూ కొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్‌లో సరికొత్త అప్‌డేట్ ఇవ్వనుంది. ఇన్నాళ్లు వాట్సప్‌లో వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చట. థీమ్ గురించి అందరికీ తెలిసిందే.
కేవలం వాల్ పేపర్ మార్చుకుంటే చాటింగ్ వెనుక స్క్రీన్ మాత్రమే ఫొటో అయినా డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అయినా సెట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు థీమ్ ఛేంజ్ వస్తే థీమ్‌ను బట్టి ఐకాన్‌లలోనూ మార్పును గమనించవచ్చు. అంతేకాదు, దీంతో పాటు వాట్సప్ స్టిక్కర్లను యాప్‌లోనే ఉండేలా.. అంటే ఈమోజీలలాగే వాడుకునేంత సౌకర్యం కల్పించనున్నారు.

ఇప్పటికే టెస్ట్ వెర్షన్ లా గ్రీన్ కలర్ థీమ్ ను విడుదల చేసిన వాట్సప్ స్పందనను బట్టి ఆండ్రాయిడ్ వర్షన్లలోనూ దీనిని అందించేందుకు కృషి చేస్తుంది.సోషల్ మీడియాకు అనుగుణంగా అప్‌డేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా థీమ్స్ మార్చుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్లాగులో రాసుకుకొచ్చింది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :