Saturday, August 31, 2019

పొద్దుతిరుగుడు పచ్చి గింజలతో ప్రయోజనాలెన్నో



Read also:

పొద్దుతిరుగుడు పచ్చి గింజలతో ప్రయోజనాలెన్నో
SunFlowerSeeds
పచ్చి గింజలతో ప్రయోజనాలెన్నో... పొద్దుతిరుగుడు గింజల ద్వారా అందే విటమిన్ బి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పాస్పరస్, మెగ్నిషియం, ఇనుము, క్యాల్షియం, పొటాషియం, మాంసకృత్తులు, విటమిన్ ఈ ఇందులో పుష్కలం. అంతేకాదు జింక్ మాంగనీస్, కాపర్, క్రోమియం సహా కెరొటిన్, పాలీ అన్ శాటురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :