Sunday, September 1, 2019

పచ్చి గింజలతో ప్రయోజనాలెన్నో



Read also:

పచ్చి గింజలతో ప్రయోజనాలెన్నో

సజ్జా గింజలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.. వీటిలో పీచు, మాంసకృత్తులు, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి3, పొటాషియం ఉంటాయి. గ్లాసు నీటిలో రెండు లేదా మూడు చెంచాల సబ్జా గింజలను నానబెట్టి తాగితే, ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు. అధిక బరువును కూడా తగ్గిస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :