Sunday, August 25, 2019

నోకియా స్మార్ట్ ఫోన్ ధరలు ఈ రేంజ్ లో తగ్గుతాయని ఊహించారా



Read also:

నోకియా స్మార్ట్ ఫోన్ " . . ధరలు ఈ రేంజ్ లో తగ్గుతాయని ఊహించారా . . ! ! ! ఒకప్పటి మొబైల్ దిగ్గజం . . రారాజుగా నిలిచినా నోకియా మళ్ళీ తన సత్తా చాటాలని మార్కెట్ లోకి అడుగుపెట్టింది . ఎలాగైనా సరే మళ్ళీ మార్కెట్ లో నెంబర్ వన్ గా నిలబడాలని భావిస్తున్న నోకియా అందుకు తగ్గట్టుగా తన మొబైల్ అమ్మకాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది . ఇటీవల కాలంలో మార్కెట్ లోకి రెండు కొత్త వేరియంట్స్ ని విదుల చేసిన నోకియా తాజాగా వాటిపై 2వేల వరకూ తగ్గింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది . 
నోకియా 7 . 1 , 6 . 1 ప్లస్ మొబైల్స్ పై ఈ ఆఫర్ ప్రకటించింది . నోకియా 6 . 1 ప్లస్ 4 జీబీ ర్యామ్ ధర రూ . 15 , 999 కాగా సుమారు 4 వేలు తగ్గిస్తూ రూ . 11 , 999 నిర్ణయం తీసుకుంది . ఇదే మోడల్ లో 6 జీబీ ర్యామ్ ధర రూ . 18 , 499 ఉండగా 14 , 999 ధరకు తగ్గించి నిర్ణయం తీసుకున్నారు . ఇదిలా ఉంటే . . 6800 
నోకియా 7 . 1 ప్లస్ 5 . 84 ఇంచ్ డిస్ప్లే , 4జీబీ ర్యామ్ , 12 , 5 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా , ఫ్రంట్ 8 ఎంపీ సేల్ఫీ కెమెరా , 64 జీబీ నిల్వ సామర్థ్యం , వంటి ఫీచర్స్ తో సరికొత్త మొబైల్ ని అందిస్తోంది . ఇక బంపర్ ఆఫర్ ప్రకటించిన నోకియా 6 . 1 ప్లస్ లో 5 . 8 డిసే , 6 జీబీ ర్యామ్ , 16 , 5 బ్యాక్ డ్యుయల్ కెమెరా , ఫ్రంట్ 16 ఎంపీ సేల్పీ కెమెరా 64 జీబీ సామర్థ్యం కలిగి ఉందని సంస్థ తెలిపింది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :