Monday, August 26, 2019

వన్ ప్లస్ 7 ఫోన్లపై అమెజాన్లో cash back ఆఫర్



Read also:

వన్ ప్లస్ 7 ఫోన్లపై అమెజాన్లో cash back ఆఫర్ 
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు వన్ ప్లస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నది . వన్ ప్లస్ 7 , 7 ప్రొ ఫోన్లను ప్రీపెయిడ్ పద్ధతిలో కొనుగోలు చేసే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు రూ . 500 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు వన్ప్లస్ ప్రకటించింది .
one-plus
ఇవాళ అర్ధరాత్రి 11 . 59 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ తెలిపింది . అయితే ఆ క్యాష్ బ్యాక్ వినియోగదారులకు చెందిన అమెజాన్ పే బ్యాలెన్స్లో జమ అవుతుందని వన్ ప్లస్ తెలిపింది . కాగా వన్ ప్లస్ 7 రూ . 32 , 999 ప్రారంభ ధరకు లభిస్తుండగా , వన్స్ 7 ప్రొ రూ . 48 , 999 ప్రారంభ ధరకు లభిస్తున్నది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :