Thursday, August 8, 2019

ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్" పెన్షన్ పథకం



Read also:

ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్" పెన్షన్ పథకం
18 నుండి 40 సంవత్సరాల  వయస్సు గల ఆశాలందరికి ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్" పెన్షన్ పథకం లో చేర్పించేలా పథకం యొక్క లాభాలను వారికి వివరించాలని కమీషనర్ మేడమ్ గారు తెలియచేయడం జరిగింది.
Srama-yogi-mardan
కావలిసిన ధ్రువపత్రాలు
1.ఆశా పాస్ ఫోటో
2.ఆధార్ కార్డ్(ఆశా ది మరియు నామిని గా ఉంచేవారిది)
3.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

ధ్రువపత్రాలు తీసుకొని మీసేవలో  రిజిస్టర్  చేయించాలి. వయస్సు ని బట్టి ప్రీమియం ఉంటుంది.
వయస్సు వారిగ ప్రీమియం పంపడం జరుగుతుంది.60 సంవత్సరాల తరువాత 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఏదయినా జరిగితే నామిని కి 1500 రూపాయల నెల నెల పెన్షన్ వస్తుంది.

అలాగే ఆశా డే థీమ్.ANC,PNC, adolescents లలో పోషకాహార  లోప నివారణ మరియు పోషకాహారం ప్రాముఖ్యత తొ పాటు తల్లి పాలు ప్రాముఖ్యతను గురించి కూడా ఆశా లను train చేయాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :