Friday, August 23, 2019

Be aware of truecaller app



Read also:

మీకు ట్రూ కాలర్ యాప్ ఉందా జర జాగ్రత్త మీ ఫోన్ లో ట్రూ కాలర్ కాలర్ యాప్ ఉండటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు . అవును మీకు తెలిసి ట్రూ కాలర్ యాప్ వల్ల అన్ని ఉపయోగాలే . . . మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఎవరో తెలుసుకోవచ్చు . మీరు ఎవరి నెంబర్ అయిన తెలుసుకోవాలి అంటే ట్రూ కాలర్ లో కొడితే ఇట్టే చెప్పేస్తుంది .
ట్రూ కాలర్ కాలర్ ఉండటం వలన . . . బ్యాంకుల నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి ఇలా మీకు అవసరం లేని నంబర్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది . కాని మీకు తెలిసి ట్రూ కాలర్ కాలర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటే .  ట్రూ కాలర్ ఉపయోగించడం వలన మీరు మీ యూజర్ అకౌంట్ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందట . ట్రూ కాలర్ యాప్ వాడటం వలన మీ డేటా అంతా ట్రూ కాలర్ కాలర్ లాగిన్ అయినప్పుడు అక్కడ కూడా ఉంటుందని , దీనితో మీ డేటాకు బద్రత తక్కువగా ఉందని అందుకే ట్రూ కాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు .
శ్రీకృష్ణుడి పుట్టినరోజు వేడుకలు
మీ స్నేహితులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకంక్షాలు ఫోటో ఫ్రేమ్ ద్వారా చెప్పండి
పదివ తరగతి పబ్లిక్ పరీక్షా విధానం మారింది
ఏపీ  గ్రామా సచివాలయం మెటీరియల్స్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :