Read also:
Ap Grama Sachivalayam Hall Tickets For all
Andhra Pradesh State Government has announced the grama/ward sachivalayam hall ticket 2019 for various category posts. Candidates can Download Grama Sachivalayam hall ticket for Panchayat Secretary, MPEO, VRO, Live Stock Assistant, Women Police, ANM, etc posts. AP Govt is going to conduct the sachivalayam written test from 1st September to 8th September. Approximately, 21,69,814 candidates are Applications Submitted for various vacancies. All the applicants have to attend the AP Grama Sachivalayam written test in the allotted examination center. Before attending the written test, candidates have to download AP Grama Sachivalayam hall ticket or admit card from the official website, wardsachivalayam.ap.gov.in/ gramasachivalayam.ap.gov.in.
గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు . . . . ఇవాల్టి నుంచి ఆన్ లైన్లో హాల్ టిక్కెట్లు గ్రామవార్డు సచివాలయ పరీక్షలకు ఇవాల్టి నుంచి ఆన్ లైన్ లో హల్ టికెట్లు అందుబాటులో ఉంచారు . సాయంత్రం 4 గంటల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు . వచ్చే నెల 1 , 3 , 4 ,6,8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు . మొత్తం లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు న 21 లక్షల 69 వేల మంది అభ్యర్థులు . . . దరఖాస్తు చేసుకున్నారు . ఈ పోస్టులకు సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు . 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు . 21 లక్షల మంది పరీక్ష రాసేందుకు కేంద్రాలను గుర్తించారు . వీరికి సుమారుగా 6 వేల సెంటర్లు అవసరమవుతాయన్నారు . పరీక్షా కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు . అభ్యర్థులందరికీ గూగుల్ మ్యాప్ లింక్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు .
గ్రామ సచివాలయ శిక్షణ ముఖ్యాంశాలు:
1. శిక్షణ లో హాజరు పట్టీలో సంతకం తప్పనిసరి
2. 31 వ తేదీ పది గంటలకు పరీక్ష కేంద్రం లో రిపోర్ట్ తప్పనిసరి
3. పేపర్ కోడ్ ప్రకారం రూమ్ లో నల్లబల్ల పై ఇచ్చిన కోడ్స్ ప్రకారం సిట్టింగ్ ఉండాలి
4. కొన్ని కేంద్రాలలో రూమ్ కి 32, 48 చొప్పున కూడా సిట్టింగ్ ఉంటుంది
5.బుక్ లెట్ సిరీస్ ప్రకారం ఇవ్వడం లో చాలా జాగ్రత్త వహించాలి
6. ఆబ్సెంట్ అయిన అభ్యర్ధి వారి బుక్లెట్ వారి స్థానంలో ఉంచివేయాలి
7.Distribution of question paper most important
8. OMR షీట్ చిరిగితే హాల్ సూపరింటెండెంట్ దృష్టి కి తీసుకెళ్ళాలి
9. కాండిడేట్ సిగ్నేచర్ పెట్టిన తరువాత మాత్రమే ఇన్విజిలేటర్ సైన్ చెయ్యాలి
10. OMR లో ఏదయినా మార్పులు చేస్తే ఇన్వాలిడేట్ అవుతుంది
11. అభ్యర్థి లను allow చేసే సమయంలో ID ప్రూఫ్ హాల్ టికెట్ తప్పని సరిగా చెక్ చెయ్యాలి
12.24 మందికి ఒక ఇన్విజిలేటర్ చొప్పున కేటాయించడం జరుగుతుంది
13. అభ్యర్థులను ఇబ్బంది పెట్టకుండా వీడియోగ్రఫీ చెయ్యవలెను
14. అభ్యర్ధులు తరచుగా బయటకు పర్మిషన్ అడిగితే జాగ్రత్త వహించి గమనించాలి
15. Electronic gadgets allow చెయ్యకూడదు.. వాచ్ తరచుగా చూస్తే జాగ్రత్త వహించాలి
16. Mobiles టాయిలెట్ లో పెట్టి తరచుగా టాయిలెట్ కి వెళ్తున్నారేమో గమనించాలి.
17. పరీక్ష లో ప్రతీ అరగంటకు బెల్ కొట్టబడును..సమయం పూర్తయ్యేవరకూ బయటకు పంపకూడదు
18. OMR డూప్లికేట్ ని వేరుచేసి మరియు ప్రశ్నపత్రం అభ్యర్థి కి ఇచ్చేయవచ్చు
19. OMR షీట్ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగా పాడుచెయ్యకుండా చూసుకోవాలి
Doubts & Clarification:
1. 31 వ తేదీ 10 లేదా రెండు గంటలకు రిపోర్ట్ చేసే సందర్భంలో పాఠశాల విషయంలో తదుపరి instructions follow అవ్వాలి.మధ్యాహ్నం వరకు పాఠశాల జరిపి మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా పెట్టాలి
2. OMR షీట్ లో సిరీస్ బబ్లింగ్ మాత్రమే చెయ్యాలి. అభ్యర్థులు ఎటువంటి కరెక్షన్స్ చెయ్యకూడదు.. పొరపాటున బబ్లింగ్ చేస్తే సెపరేట్ ఫార్మాట్ ఫిల్ చెయ్యాలి
3. ఒక్కనిమిషం కూడా లేట్ అయినా అనుమతించకూడదు
4. బబ్లింగ్ పెన్ తో చెయ్యవలెను
5. Invigilator blue or black pen తో మాత్రమే సంతకం చెయ్యాలి
6 ఫొటో నామినల్ రోల్ లో ఫొటో లేకపోతే అతని తెచ్చిన అటెస్టడ్ ఫొటో అతికించి సిగ్నేచర్ టాలీ చెయ్యాలి
7. OMR పై వైట్ నర్ ఎట్టిపరిస్దితుల్లో ఉపయోగించకూడదు
8. అభ్యర్థులు అందరికి ఒక OMR షీట్ తీసుకొని అన్నీ ఎలా చెయ్యాలో కామన్ గా instructions ఇవ్వండి
9. హాల్ సూపరింటెండెంట్ మెటీరియల్ మరలా శ్రధ్ధగా CS గారికి అప్పగించాలి
10. ID ప్రూఫ్ లో వివరాలతో హాల్ టికెట్ వివరాలు సరిపోకపోతే ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళాలి
11 ప్రతీ కేంద్రం లో సెంటర్ స్పెషల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు కావున ఇబ్బందులు పరిష్కరించే క్రమంలో ఎటువంటి ఆలస్యం జరగదు
12. OMR sheet పై తప్పు చెయ్యకుండా ముందే జాగ్రత్త పడాలి
13 . ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తుంది కావున జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలి.
14. Scribe ఉన్నవారికి పదిహేను నిమిషాల అదనపు సమయం ఇవ్వబడును.